ఏంటో తెలియదు చూస్తున కోది ఆలోచనలలో మార్పులు ..... ఆలోచిస్తుంటే నాకు నా ప్రేపంచమే కొత్తగా వింతగా అనిపిస్తుంది ..ఎంత తొందరగా రోజులు ఇయిపోతుంటే నిజామా అనిపిస్తుంది ......బయట చాలా ప్రశాంతంగా ఉంది ప్రోదున ఉన్న వాతావరణం చూస్తుంటే ఏవో పిచ్చి ఆలోచనలు వస్తూ పోతునాయి వాటిని అధిగమిస్తూ కాలేజీ బస్సు కిటికీ లోంచి బయటకి చూసాను కనిపించే ప్రపంచం అంత బిజీ బిజీగా ఉరకలు పరుగులు తీస్తుంది కానీ నా ఆలోచనలో మార్పులు లేవు ..అదే పనిగా ఆలోచిస్తూన నాకు ఒక్కసారి గా డ్రైవర్ పిలుపుతో మెలుకువ వచ్చింది .....చూస్తూనే కాలేజీ లోకి వాచేశా మల్లి అవే క్లాస్సేస్ అదే ప్లేస్ కొత్తగా ఎం అనిపియట్లేదు .....
జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని వస్తారు కొంతమంది ,అదే జీవితాని చదువుతూ ఎంజాయ్ చేసేవారు కొంత మంది ,ఎంజోయ్మేంట్ ఎ జీవితం అని అనుకునేవారు ఎలా అన్ని రకాల మనసుల ఆలోచలన మధ్య ఉన్న నాకు ఎం చేయాలో అర్ధం కావడం లేదు .... ఒకసారి జీవితం లో ఎం చేసాన అని చూసుకుంటే ఎం ఉందో ఎం లేదో తెలియడం లేదు ..కానీ జీవితం అంటే ఏమిటో తెలిసే సరికి సమయం అయిపోతది .........
కానీ తను ఉన్నా అన్ని రోజులు కన్నా తను వెళ్ళిపోయే చివరి రోజులలో మాత్రం తన జీవితం ఒక్క విలువ తెలుసుకుంటారు ...అప్పుడు ఎం చేయలేం అని అనుకుంటారు కానీ ఒకసారి ఒక ఆలోచన వచ్చా క మాత్రం జీవితం వెనక్కి తిరిగి చుసుకోలేని అంత బాగాతయారు అవుతారు ...
ఇ వ్వని మనకి తెలుసు ..చాల బుక్స్ లో చూస్తాం కానీ ...ఇంకా ఆలోచనలతో ఒక గమ్యానికి రాలేం ఆపుడు మనకి అనిపిస్తుంది లైఫ్ ఏంటి ..ఎందుకు జీవిస్తునం ఎం చేస్తునం అని ఈ విషయాలు మనకి ఒక్కోసారి అర్ధం కావు ఒక్కొసరీ అవే ఎదుటి వారికీ నీతిని బోధిస్తాయ్ ....
నాకు ఒక కోరిక లేదా ఆలోచన ఉండేది I must become inspiring to others lives కానీ అల సాధించాలి అంటే ఏదో సొమెథింగ్ స్పెషల్ చేయాలే అదే అర్ధం కావడం లేదు ?????????????
చిన్నపటినుండి ఏదో చదివేసం...చదివిపించారు కాబట్టి చదివం.. చదివం..కస్టపడి కూడా చదివం కానీ ఎందుకు చదివామో ఆపుడు మనకు తెలియదు ,తెలిసినవి కొన్నే బాగా చదివితే డాక్టర్ లేదా ఇంజనీర్ అంతే కొంతమంది వేరే ఆలోచనలు కానీ ఆ వయసులో తెలియదు అవి ఏమిటో తెలుసుకుందాం అనుకుంటూ వచేసరికి ఇదిగో ఇలా చదువును పూర్తి చేసేస్తాం ...పూర్తి చేస్తునపుడు చాల ఆలోచనులు ఏది చేస్తే బాగుండేది ఇలా ఇయ్తే నాకు హ్యాపీ ...ఇది ఇయ్తే మంచి జీతం దానితో జీవితం ..ఇదే లైఫ్ కానీ జీవితం అంటే ఒక్క పని లో ఉండే సంతోసమే కాదు పని తర్వాత ఉండే మన చుట్టూ ప్రపంచం కూడా ....ఒక్కసారి సమయాన్ని నీ చుట్టూ ఉండే ప్రపంచం వైపు మళ్ళించు ఆపుడు నీకు కనిపిస్తది అది ఏంటో ...
ని చుట్టూ ఉండే ప్రపంచం అంటే ఏమిటో కాదు ని కుటుంబమే ... ముందు దానిని సంతోస పెట్టు ఆపుడు మొత్తం సంతోషం గానే ఉంటది ...ని ఆలోచనలు మార్చుకో ..ఎందుకు మారలి అని కాదు మారీ చూస్తే తెలుస్థదీ అది స్వర్గమే అనీ ....ని చుట్టూ ఉన్న ప్రపంచం తోనే ను హ్యాపీ గ ఉంటావ్ అది మాత్రం కరెక్ట్ ....

No comments:
Post a Comment