మనసంతా ఎదోల ఉంది ..ఎం చేయాలో అర్ధం కావట్లేదు నిజంగా చిన్న మనసు లో ఇన్ని ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు ఆ విషయాలను అది ఎలా మోయగాలుగుతుందో దానికే అర్ధం కావాలి .......
అది మోస్తుందో లేదో తెలియకుండా దానిలో అన్ని store చెస్తునను ..ఆలోచిస్తూన ..కొత్త వాటి కోసం place కూడా ఉంచుతున ఏంటో పిచ్చి మనసు ఎం అర్ధం చేసుకోదు ...
నిజంగా చెప్పాలంటే అది మనసు కాదు ఒక hard drive ఎన్ని stories,things,thoughts అది store చేసుకుంటుంది its amazing .....నాకు ఒక్కోసారి అని పిస్తాది దీనికి ఒక హాద్దు పద్దు లేదా అని ..కొన్ని సార్లు పిచ్చీ పిచ్చి ఆలోచనలు..ఇన్న్కోన్నిసార్లు అసలు నేనే నా ఇలా అలోచిస్తానాను అని నమ్మలేని ఆలోచనలు.. ఒక్కోసారి నన్నే నమ్మబుద్ధి కాదు నాకు ....
ఈరోజు నమ్మలేని చాల విషయాలు నా మనసులోకి వచాయి ...కానీ వాటితో నాకు ఎం పని లేదు అవసరం లేదు తోలిగిధం అన్న నా చుట్టే తిరుగుతునే ఉన్నాయి ....ఒకసారి time ని చూసాను దాని పని అది చేసుకుంటూ పోతుంది ..ఇంకా నా పని అవ్వలేదు net లో వెతుకుతూనే ఉన్నాను కానీ ఎం దొరకటం లేదు ...friend కి ఫోన్ చేసి అడిగాను తను కూడా అదే చెపింది ...ఇక లాబం లేదు అని system ముందు నుండి లేచి అలా బయటకి వచాను కానీ న మనసు మొత్తం చేసే పని మిదే ఉంది so refresh అవుదం అని coffee తాగి పక్కనే ఉన్న park కి వెళ్ళాను ..అక్కడ ఉన్నా ఆహ్లదకరమైన వాతావరణం , మొక్కలు, పూతోటలు చూస్తూ నడుస్తూ ఒక చోట కూర్చున్న .....ఆటు వైపు గా వెళ్తున ఇద్దరిని గమనించా .. కాసేపటికి ఇద్దరు కుర్చుని మాట్లాడుకుంటునారు....వాళ్ళని చుస్తే అర్ధం ఇయింది వాళ్ళు ఈ place కి కొత్త అని ...ఇక చీకటి పడుతుంది అని లేచాను ....నడుస్తూ వెనక్కి తిరిగాను చూస్తే న చిన్నపట్టి friend ఎవరితోనో మాట్లాడుతూ నడుస్తుంది ...నేను ఆగి తనవైపు నడిచాను ..తను నన్ను చూసి ఆగి చేపలేనంత సంతోషం తో నన్ను పట్టేసుకుంది నేను అదే సంతోషం తో తనని పట్టు కూనను .....
తనతో మాట్లాడుకుంటూ ఆన్ని విషయాలు చెప్పుకుంటూ కొంచం దూరం నడిచాం ..ఇక తర్వాత తను వాళ్ళ friend ని పరిచయం చేసింది ...నిజం చెప్పాలి అంటే he is her lover !!! ఏదో మన satisfaction కోసం అల చెప్పాను ....తను అతని గురించి చెప్థూ పోతుంది ..ఆ విషయాలు వింటూ నన్ను నేనే నమ్మలేఖ పోయాను నా friend ఏంటి and love ఏంటి అని ...అతనితో మాట్లాడను నిజం చెపాలి అంటే ఆ అబ్బాయి ఎవరో కాదు తను ఎప్పుడు చెప్పే బావే (cousin)...
నాకు ఆ విషయం తెలిసినాక చాల ఆనందం వేసింది ఎందుకంటే తను చినప్పటి నుండి వాళ్ళ బావ ని ఎంత love చేసిందో చెప్తుంటేనే he is an lucky man అని అనుకునాను కాని ఇప్పుడు అర్ధం అయింది she is lucky to have him ...అని ..తన మాటలు and తనకి తెలియకుండా ఆతనే love చేయడం ..నిజంగా ఇవి మూవీస్ లోనే జరుగుతాయ్ అని అనుకునాను కానీ నిజ జీవితం లో కూడా ఇలాంటివి ఉంటాయ్ అని అప్పుడే అర్ధమియింది ....వాళ్ళ పెళ్లి ఫిక్స్ అవ్వడం కూడా ఒక happy feeling ని ఇచింది ...ఇక నేను వాళ్ళకి bye చేపేసి ఇంటికి వచేసాను.......వీటి గురించి ఆలోచిస్తూ ....
ఇక ఇంటికి వచ్చి fresh అయ్యి ...మల్లి న పని స్టార్ట్ చేశాను ..కానీ ఏవో ఆలోచనలు నన్ను ఎ పని చేయనివడం లేదు ....సరే అని నెట్ ఆన్ చేసి blogger open చేశాను ..................................

No comments:
Post a Comment