Sunday, 21 October 2012

oka mata......

మనసు ఎంత చిన్నది కానీ అందులో ఉండే బాధ ఆనందం చాల అంతులేనిది ..చిన్న చిన్న విసయలకు మనం బాధ పడుతుంటాం వేరే వాళ్ళని  బాధ పెడుతుంటం కానీ మన మనసులో ఉన్న బాధని ఎవరు అర్ధం చేసుకోరు ..కొన్ని మనం ఎవరికీ చెప్పుకోలెం కొన్ని చెప్పు కున్న మనసు  పోలేవ్ ...నిజంగా బాధలు లేని మనిషి లేదు మనసు అసలే లేదు ..ఆ బాధని అర్ధం చేసుకునే మనసు కూడా ఎక్కడ లేదు ..
                                  ఒక్కొసరీ జీవితం లో అనిపిస్తదీ ఎందుకు నాకు ఈ  బాధలు ఏంటి  నాకే ఇన్ని కష్టాలు ..ఒక్కోసారి వీటి నుంచి పారిపోలేక ఎం చేయాలో అర్ధం కాకా ఏడుస్తాం ఇక ఇవి ఏవి మన వల్ల కాకా పోతే కొన్ని సార్లు ఎం చేయడానికి ఇయన రెడీ గ ఉంటాం  అంటే చావడనికిన ...కానీ ఒక్కసారి ఎ బాధలను మన కష్టాలను మనవి కావు అని అనుకోని దేవుడి మిధ బరం వేసేస్తే ...మనకి ఉనంత ప్రశాంత మైన జీవితం ఎక్కడ ఎవరికీ ఉండదు ....
                           

No comments:

Post a Comment